Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 02.03.2023: మేషం

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆత్మవిశ్వాసంతో పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి.

Today rashi phalau in telugu : మిథునం

ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారముంటుంది.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ మీ రంగాలలో అనుకూల ఫలితాలుంటాయి. ఊహించిన దాని కంటే అధిక ధనలాభం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ముందడుగు వేస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. 

Today rashi phalau in telugu : తుల

మధ్యమ ఫలితాలుంటాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరినీ అతిగా నమ్మడం మంచిది కాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం చాలా మంచిది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలను అందుకుంటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారముంటుది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం చాలా మేలు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. కీలకమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణాల్లో అశ్రద్ద పాటించే ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Visitors Are Also Reading