Telugu News » Blog » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ ఆలోచ‌న‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ ఆలోచ‌న‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి

by Anji
Ads

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 22.06.2022: మేషం

 

చేప‌ట్టే ప‌నుల్లో ఓర్పు స‌హ‌నం ప‌ట్టుద‌ల అవ‌స‌రం. అనవ‌స‌ర‌మైన ఆలోచ‌న‌ల‌తో కాలాన్ని వృథా చేయకండి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతారు. అధికారుల‌ను మెప్పించ‌డానికి అధింగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబ‌లంతో కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌యస్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలుంటాయి. బంధు, మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. చిన్న చిన్న విష‌యాలను సాగ‌దీయ‌కండి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : సింహం

చిత్త‌శుద్ధితో ప‌నుల‌కు ప్రారంభిస్తారు. ధ‌ర్మ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతారు. మీ ప‌రిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. త‌రుచూ నిర్ణ‌యాలు మార్చ‌డం ద్వారా ఇబ్బందులు ఎదురు అవుతాయి. అవ‌స‌రానికి సాయం చేసే వారు ఉంటారు.

Today rashi phalau in telugu : కన్య

కీల‌క వ్య‌వ‌హారంలో తోటివారి ఆలోచ‌న‌ల వ‌ల్ల మంచి జ‌రుగుతుంది. ధ‌ర్మసిద్ధి క‌ల‌దు. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మీ మ‌న‌సును చికాకు ప‌రుస్తుంది. అకార‌ణ క‌ల‌హసూచ‌న ఉంది. వాద‌న‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది.

Today rashi phalau in telugu : తుల

అనుకూల‌మైన స‌మ‌యం. బంధుమిత్రుల‌తో క‌లిసి కీల‌క విషయాలు చ‌ర్చిస్తారు. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేసి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. చేప‌ట్టే ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మిస్తారు. కీల‌క విష‌యాల్లో తోటివారి సూచ‌న‌లు తీసుకోవ‌డం చాలా మంచిది. కుటుంబ స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించిన ప‌నుల‌ను తోటివారి స‌హ‌కారంతో పూర్తి చేస్తారు. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క‌మైన చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయి. రుణ‌స‌మ‌స్య‌లు లేకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

Today rashi phalau in telugu : కుంభం

అనుకూల‌మైన స‌మ‌యం ఇది. ప్రారంభించిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు.

 

ప్రారంభించిన ప‌నుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి స‌హ‌కారంతో అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అధికారుల‌తో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇది.

Today rashi phalau in telugu :  మీనం

మ‌నోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. ఓ వ్య‌వ‌హారంలో కుటుంబ సభ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. వ్యాపారంలో పురోగ‌తి ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

 


You may also like