Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 11.06.2022: మేషం

 

మంచి ఫ‌లితాలు సాధిస్తారు. నూతన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ రంగాల్లో మేలైన ఫ‌లితాలున్నాయి. మీరు చేసే ప‌ని పెద్ద‌ల‌ను మెప్పిస్తుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. తోటివారితో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌నుల‌ను చేయండి. అధికారుల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇబ్బందిప‌డ‌తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం అందుతుంది. చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తిచేయ‌డంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి. అన‌వ‌స‌ర వ్య‌వ‌హారాల‌లో త‌ల‌దూర్చ‌కుండా ఉండ‌డం మేలు.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌తో పూర్తి చేయ‌గ‌లుగుతారు. అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. విందు, వినోదాల‌తో కాలం గ‌డ‌స్తుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఒక ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బంది ప‌డ‌తారు. కొన్ని ప‌రిస్థితులు మాన‌సిక అసంతృప్తిని క‌లిగిస్తూ ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో ఉన్న‌తాధికారుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కుటంబ సభ్యుల మ‌ధ్య విభేదాలు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. మీ నిజాయితి మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించిన కార్యాల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేస్తారు. తోటివారి స‌హ‌కారాలు అందుతాయి. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. మీ బుద్దిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతారు.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ మీ రంగాల్లో విజ‌యం సాధించే దిశ‌గా ముంద‌కు సాగుతారు. కీర్తి ప్ర‌తిష్ట పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ శ్ర‌మ‌కు త‌గ్గ గుర్తింపు వ‌స్తుంది. ఆర్థికంగా మంచి ఫ‌లితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి. విందు, వినోదాల‌తో కాలం ఆనందంగా గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఉత్సాహం త‌గ్గ‌కుండా ప‌ని చేయాలి. అయిన‌వారితో జాగ్ర‌త్త‌గా ఉండాలి. గిట్ట‌ని వారు త‌ప్పుదోవ ప‌ట్టిస్తారు. చిన్న చిన్న అంశాల‌ను పెద్ద‌విగా చేసుకోవ‌డం స‌రికాదు.

Today rashi phalau in telugu :  మీనం

ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి అవుతాయి. బంధు, మిత్రుల స‌హ‌కారముంటుంది. స‌ప్త‌మంలో చంద్ర‌బ‌లం అనుకూల‌ముగా ఉంటుంది. ప్ర‌శాంత‌త‌ను అస‌లు కోల్పోకూడదు.

Visitors Are Also Reading