Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అదృష్టం క‌లుగుతుంది

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అదృష్టం క‌లుగుతుంది

by Anji
Ad

ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 30.06.2022: మేషం

 

కుటుబ స‌భ్యుల స‌హ‌కారముంటుంది. ధ‌ర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థాన చ‌ల‌నం సూచితం. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఓర్పుగా వ్య‌వ‌హ‌రించండి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేసే దిశ‌గా ముందుకు సాగండి. బ‌ల‌మైన ఆహారాన్ని తీసుకోవాలి. శ‌త్రువుల జోలికి పోరాదు. వృథా ప్ర‌యాణాల వ‌ల్ల నిరుత్సాహం క‌లుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

సౌభాగ్య‌సిద్ధి ఉంది. ఆత్మీయుల సందేహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. జ‌న్మ‌రాశిలో చంద్రుడు అనుకూల ఫ‌లితాల‌ను ఇస్తున్నాడు. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి అనుకోకుండా శుభ‌వార్త‌లు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జ‌రుపుతారు. కుటుంబ స‌భ్యుల‌తో ఉత్సాహంగా కాల‌క్షేపం చేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

విజ‌యావ‌కాశాలు మెరుగు అవుతాయి. శ‌త్రువుల‌పై మీదే పై చేయి అవుతుంది. ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉద్యోగంలో మీ పై అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య విభేదాలు రాకుండా జాగ్ర‌త్త వ‌హించాలి. మీ నిజాయితీ మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : తుల

మ‌ధ్య‌మ ఫ‌లితాలుంటాయి. ప‌క్క వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితముంటుంది. పెద్ద‌ల నుంచి ప్రోత్స‌హాకాల‌ను అందుకుంటారు. తోటివారి స‌హ‌కారంతో ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. చిన్న‌నాటి స్నేహితులు ప‌ల‌కరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఒక శుభ‌వార్త మీకు ఆనందాన్ని క‌లిగిస్తుంది. ప‌క్క‌నే ఉండి ఇబ్బంది పెట్టే వారు ఉంటారు జాగ్ర‌త్త‌. విజ్ఞాన ప‌రంగా ఎదుగుతారు. ముఖ్య‌మైన విష‌యాల్లో ఓర్పు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కుంభం

 

శ‌రీర సౌఖ్య‌ముంటుంది. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. య‌శ‌స్సు వృద్ధి చెందుతుంది. కీల‌క విష‌యాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కార‌ముంటుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

ముఖ్య విష‌యాల్లో అనుకూల ఫ‌లితాలు రాబ‌ట్ట‌డానికి బాగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. అన‌వ‌స‌రంగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను అదుపు చేయండి.

Visitors Are Also Reading