Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 06.05.2023: మేషం
Ad
ఇవాళ ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు మీ సలహాలకు విలువని ఇస్తారు.
Today rashi phalau in telugu : వృషభం
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం కాదు. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.
Today rashi phalau in telugu : మిథునం
ఆదాయం, ఆరోగ్యం విషయంలో డోకా లేదు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సంతాన యోగానికి సంబంధించి ఓ శుభవార్త వింటారు.
Today rashi phalau in telugu : సింహం
మీరు చేసే పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల మీద డబ్బు ఖర్చు అవుతుంది. స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు.
Today rashi phalau in telugu : కన్య
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
Advertisement
Today rashi phalau in telugu : తుల
కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నం సఫలమవుతుంది. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న ఓ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి, ఉద్యోగానికి కాస్త ఇబ్బంది లేదు. ముఖ్యమైన పనులు సకాలంలో నెరవేరుతాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఓ ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
కొంచెం ఆలస్యం చేసినా మీ యొక్క ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బందు,మిత్రుల రాకపోకలుంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
Today Horoscope in telugu : కుంభం
వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆదాయానికి, సంబంధించి శుభవార్తలు వింటారు. విజయవంతంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవ్వరితో కూడా వాదనలకు దిగకూడదు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉంటుంది. సంతానం నుంచి ఓ శుభవార్త వింటారు. మరింత శ్రద్ద చాలా అవసరం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు..ఆ రాశులవారు వారం మధ్యలో శుభవార్త వింటారు