Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు అన్నింటిలో విజయాలు సాధిస్తారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు అన్నింటిలో విజయాలు సాధిస్తారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 04.05.2023: మేషం

Advertisement

మీ పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని  ఇస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తోంది. వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

మిత్రుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యుల బాధ్యతలు పెరుగుతాయి. పనులను వాయిదా వేస్తారు. వ్యాపారంలో నష్టాలుంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక పరిస్థితి కొంత మేరకు నిరుత్సాహపరుస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాస్త ఒత్తిడిని ఎదుర్కుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాలు కాస్త మందకోడిగా సాగుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పనులు వాయిదా పడుతాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. 

Today Horoscope in telugu : కుంభం

కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. విద్యార్థులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం. 

Visitors Are Also Reading