Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఇబ్బందులు త‌ప్ప‌వు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఇబ్బందులు త‌ప్ప‌వు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 02.06.2022: మేషం

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభ‌దాయ‌క‌మైన ఫ‌లితాలున్నాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ఎదుర‌య్యే ఆటంకాల‌ను తెలివిగా అధిగ‌మిస్తారు. భ‌విష్యత్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో మేలైన ఫ‌లితాలున్నాయి. మీరు చేసే ప‌ని పెద్ద‌ల‌ను మెప్పిస్తుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌తో వాగ్వాదాలు చేయ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా ప‌రిష్క‌రిస్తారు. ఒక ముఖ్య‌విష‌యంలో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. ఆశించిన ఫ‌లితం ద‌క్కుతుంది. ఆదాయం క‌న్నా వ్య‌యం మించ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

ఒక ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో కుటుంబ స‌భ్యుల స‌హ‌కార‌మందుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బంది ప‌డ‌తారు. కొన్ని ప‌రిస్థితులు మాన‌సిక అసంతృప్తిని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఏకాగ్ర‌త‌తో ప‌ని చేస్తే అనుకున్న‌ది ద‌క్కుతుంది. కీల‌క కొనుగోలు వ్య‌వ‌హారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మ‌ల్ని అభిమానించే వారు పెరుగుతారు.

Today rashi phalau in telugu : తుల

మీమీ రంగాల‌లో సంద‌ర్భాను సారంగా ముందుకు సాగితే శుభ ఫ‌లితాలు అందుకుంటారు. మీ ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. అన‌వ‌స‌ర విష‌యాల‌లో త‌ల‌దూర్చ‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్ర‌మ పెర‌గకుండా చూసుకోవాలి. కీల‌క విష‌యాల్లో తోటివారి స‌హ‌కారం అవ‌స‌రం. ఓ శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. ద‌గ్గ‌రి వారిని దూరం చేసుకోకండి.

Today rashi phalau in telugu : ధనస్సు

విశేష‌మైన శుభ‌ఫ‌లితాలుంటాయి. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాలుంటాయి. మ‌నఃసౌఖ్యం ఉంటుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించ‌బోయే ప‌నిలో విజ‌య‌ముంది. ఉద్యోగంలో ఉన్న‌త స్థితి ఏర్ప‌డుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. స‌కాలంలో ఆదుకునే వారు ఉన్నారు.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంబించిన ప‌నుల్లో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు ఎదురైనా పూర్తి చేయ‌గ‌లుగుతారు. మీ మ‌నోధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. కొన్ని వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌నుల‌ను చేయండి. అధికారుల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌తారు. మీ ప‌క్క‌నే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు.

Visitors Are Also Reading