Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 19.07.2023: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా ముందుచూపుతో వ్యవహరించడం వల్ల శుభఫలితాలుంటాయి. వ్యాపారంలో శుభ ఫలితాలున్నాయి. కొందరి ప్రవర్తన కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. సమన్వయలోపం లేకుండా వ్యవహరిస్తే సమస్యలు దరి చేరవు.

Today rashi phalau in telugu :  వృషభం 

స్థిరమైన నిర్ణయాలతో విజయాన్ని సాధిస్తారు. తోటివారితో ప్రేమగా మెలిగితే ఇబ్బందులు దూరమవుతాయి. మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందకు వెళ్తారు. మిత్రులతో సంతోసంగా గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం చాలా ముఖ్యం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అసాధారణ పట్టుదలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. శత్రువులు, మిత్రులు అవుతారు. కీలక విషయాల్లో మిత్రుల సహకారాలు ఉపయోగపడుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

సమయానికి నిద్రహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మనోవిచారం కలిగించే సంఘటనలు త్వరగా బయటికీ రావాలి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కన్య

కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలుంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి.      

Advertisement

Today rashi phalau in telugu : తుల

కాలం చాలా సంతోషంగా గడుస్తుంది. భవిష్యత్ ప్రణాళికను రచిస్తారు. గతం పూర్తి కానీ పనులను పున: ప్రారంభిస్తారు. ఓ శుభవార్త ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

కష్టాలను అధిగమిస్తారు. తోటివారి సహకారంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.  మనోధైర్యం తప్పకుండా కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించబోయే పనుల్లో ప్రశమ పెరుగుతుంది.  మొత్తానికి అనుకున్నది సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కుటుంబ సహకారముంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగులకు కాలం అనుకూలంగా ఉంటుంది. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తే విజయం వరిస్తుంది. అనవసర ఖర్చులు పనికిరావు. మంచి మనస్సుతో తోటివారికి మేలు కలుగుతుంది. ఆర్థికాభివృద్ధికి రచించే ప్రణాళికలు లాభంగా ఉంటాయి. 

Today Horoscope in telugu : కుంభం

మీ యొక్క తెలివితో ఆపదల నుంచి బయటపడుతారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి. ధైర్యంగా ముందుకు సాగడం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న నిర్ణయాలు విజయం కలిగిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలను ఎంచుకోవాలి. శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించడం చాలా ఉత్తమం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading