Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా ఉత్తమం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా ఉత్తమం

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 18.07.2023: మేషం

Advertisement

తోెటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.  వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తగ్గినా ప్రతిఫలం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఓ శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రతీ పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. బంధువుల ఆదరణ లభిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

అద్భుతమైన ప్రణాళికతో భవిష్యత్ కార్యచరణను రచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఎవ్వరినీ అతిగా అస్సలు నమ్మకూడదు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. మిత్రుల సహకారంతో ఓ ముఖ్యమైన విషయంలో ముందడుగు వేస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

మీ యొక్క ఆత్మవిశ్వాసమే శ్వాసగా ముందుకు సాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. భవిష్యత్ ప్రణాళికలో తడబాటు లేకుండా వ్యవహరించాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Today rashi phalau in telugu : కన్య

అద్భుతమైన ఆలోచనలతో గొప్ప స్థితికి ఎదుగుతారు. మీలో సహాయం చేసే గుణం పెరుగుతుంది. బంధు, మిత్రులతో చక్కని సమయాన్ని గడుపుతారు. ఆర్థికాభివృద్ధి కలదు. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలముంటుంది. వ్యాపార లావాదేవీలు లభిస్తాయి. ఉద్యోగులు వారి పనిలో ఒత్తిడి తగ్గడానికి ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులను తగ్గించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. పెద్దల అండదండలుంటాయి. మనోబలం తగ్గకుండా పని చేయాలి. గిట్టని వారి మాటలను పట్టించుకోరాదు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనిలో విజయావకాశాలు మెరుగు అవుతాయి. ఆర్థికపరంగా లాభపడుతారు. సమయానికి తెలివిగా వ్యవహరిస్తారు. బంధు, మిత్రులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : కుంభం

అవసరానికి సహాయం చేసేవారు చాలా మంది ఉన్నారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల విజయానికి త్వరగా చేరువవుతారు. ఇంట్లో శుభకార్యక్రమాలు జరిగే అవకాశముంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అద్భుతమైన ఆలోచన విధానంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కీలక విషయంలో ధైర్యంతో ముందడుగు వేస్తారు. శత్రువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading