Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 17.07.2022: మేషం

 

ప్ర‌శాంత చిత్తంతో చేసే ప‌నులు ఫ‌లిస్తాయి. చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కొన్ని విష‌యాలు ఒత్తిడిని పెంచుతాయి. దైవారాద‌న మ‌న‌శ్శాంతిని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో అనుకూల ప‌లితాలు ఉన్నాయి. ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. మ‌నఃసౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. బందువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మీరు చేయ‌ని పొర‌పాటుకు నింద ప‌డాల్సి రావ‌చ్చు.

Today rashi phalau in telugu : కర్కాటకం

అభివృద్ధికి సంబందించిన ఓ శుభ‌వార్త వింటారు. మీ రంగాల్లో ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న‌సుకు బాధ క‌లిగిస్తాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబందించిన శుభ‌వార్త వింటారు. ఉద్యోగుల‌కు స్వ‌స్థాన‌ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. బుద్దిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కీల‌క స‌మ‌యాల్లో స‌మ‌యోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చిత్త‌శుద్ధితో చేసే కార్య‌క్ర‌మాలు ప‌లిస్తాయి. మ‌నోబ‌లం తగ్గ‌కుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. శ్ర‌మ పెరుగుతుంది. మ‌నోబ‌లం త‌గ్గించే సంఘ‌ట‌నల‌కు దూరంగా ఉండాలి. స్తిర‌మైన నిర్ణ‌యాల‌తో అభివృద్ధిని సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేప‌ట్టే ప‌నుల్లో ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. శ్ర‌మ పెరుగుతుంది. మ‌నోబ‌లం త‌గ్గించే సంఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో అభివృద్ధిని సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

ముఖ్య విష‌యాల్లో క్ర‌మ శిక్ష‌ణ‌తో ముందుకు సాగండి. అంతా మంచి జ‌రుగుతుంది. ఎట్టి ప‌రిస్తితుల్లో తొంద‌ర‌పాటు వ‌ద్దు. బందు, మిత్రుల‌ను క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ధ‌న వ్య‌యం క‌లిగే అవ‌కాశం ఉంది. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

మీ ప‌ని తీరుకు ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌రణం ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. పెద్ద‌లు మీకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి అనుకూల నిర్ణ‌యం తీసుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో వాద‌నల‌కు దిగ‌క‌పోవ‌డం మంచిది.

Visitors Are Also Reading