Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 15.07.2023: మేషం

Advertisement

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

మీరు చేపట్టే పనుల్లో మనోధైర్యంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో పోరాట పటిమ పెరుగుతుంది. అలసట లేకుండా పని చేస్తే అనుకూల ఫలితాలు సాధిస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. తోటివారితో సంతోషంగా గడుపుతారు. శరీరారోగ్యం అన్ని విధాలుగా అనుకూలిస్తుంది.

Today rashi phalau in telugu :  సింహం

అసాధారణ పట్టుదలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతో చనువుగా ఉంటారు.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనులు మీకు విజయవంతంగా పూర్తి అవుతాయి. మనస్సుకు దగ్గరగా ఉన్న వారితో సంతోషంగా సమయాన్ని పంచుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

Advertisement

ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. తోటివారి సహకారం మీ విజయానికి తోడ్పాటుని అందిస్తుంది. ముఖ్యమైన విషయాల పట్ల దగ్గరి వారితో కలిసి నిర్ణయం తీసుకోవడం మానసిక భయం తొలగిపోతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పనులను నిర్ణీతకాలం కంటే ముందే పూర్తి అయ్యేలా ప్రణాళిక రచించుకోవాలి. వ్యాపారంలో సంపూర్ణ అవగాహన ఏర్పడిన తరువాత కీలక నిర్ణయాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

సంపూర్ణ బలంతో పనులను పూర్తి అవుతాయి. శరీర ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేస్తే ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యక్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఉన్నతమైన ఆలోచనలతో ఆర్థికపరంగా అభివృద్ధిని సాధిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

పట్టుదలతో చేపడితే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు మన:సాక్షి అంగీకారం తీసుకున్నాకే ముందడుగు పడుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ తోటివారి సహకారంతో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading