Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 08.07.2023: మేషం

Advertisement

మనోబలంతో విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.  ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

అద్భుతమైన ఆలోచనతో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కష్టానికి తగినట్టు ప్రతిఫలం ఉంటుంది. కష్టపడి పని చేస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

మీదైనా రంగంలో పట్టుదల ఏకాగ్రతలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి. ముందు చూపుతో వ్యవహరించడం వల్ల కీలక విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu : కన్య

ప్రారంభించిన కార్యక్రమాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. అస్థిర నిర్ణయాల వల్ల కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు అస్సలు తావివ్వకండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు సిద్ధిస్తాయి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కుంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవ్వరినీ అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో పనులు చకచకా పూర్తి అవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టే పనుల్లో శ్రమకు తగిన ఫలితముంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. కీలక వ్యవహారాల్లో ప్రణాళికబద్ధంగా ముందకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకొని మాట్లాడటం ఉత్తమం. దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading