Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 07.07.2023: మేషం

Advertisement

సమయాన్ని సరిగ్గా వాడుకుంటారు. తోటివారితో కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన కొందరికీ ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన విషయాల్లో మీ ప్రతిభను ప్రదర్శించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక విషయంలో ఆలోచించి అడుగులు వేయడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

మీ మెదడులో వికసించిన నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో పనులు సులువుగా పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఆదాయానికి తగినట్టే వ్యయం ఉంటుంది. కీలక విషయాల్లో బుద్ధిబలంతో వ్యవహరించాలి. సమయానికి నిద్ర తప్పనిసరి.

Today rashi phalau in telugu :  సింహం

తోటివారి సహాయంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అస్థిరబుద్ధి వల్ల ప్రణాళికలోపం ఏర్పడుతుంది. కష్ట, సుఖాలు సహజమని గ్రహిస్తారు.  ఎంత మంచి వారినైనా సరే  నమ్మీ డబ్బు మాత్రం అస్సలు ఇవ్వకండి.

Today rashi phalau in telugu : కన్య

మీ మీ రంగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నూతన ఉత్సాహంతో విజయం సాధిస్తారు. మాట విలువను కాపాడుకోవాలి. ఓ వార్త సంతోషాన్ని ఇస్తుంది. ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీలో ఉన్న టాలెంట్ మిమ్మల్ని విజయతీరాలకు చేర్చుతుంది. ఏకాగ్రత పట్టుదల చాలా అవసరం. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడటం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీలోని కార్యనిర్వాహణ శక్తితో ముఖ్యమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయాన్ని సరిగ్గా వినియోగిస్తారు. అనుకోకుండా ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆశించిన ఫలితాలున్నాయి. ఆదాయాన్ని పెంచే మీ ఆలోచన సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు పూర్తిగా లభిస్తాయి. మీ మీ రంగాల్లో శుభఫలితాలుంటాయి. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండటం ఉత్తమం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నిరంతర కృషి, పట్టుదలతో విజయవంతంగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం. 

Today Horoscope in telugu : కుంభం

 వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త సంతోషాన్ని ఇచ్చేలా ఉంటుంది. కొంత మంది ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క పనులు చక చక్క విజయవంతంగా పూర్తి అవుతాయి. కొందరూ చాప కింద నీరులా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆవేశాలకు అస్సలు పోకూడదు. ప్రశాంతంగా ఉంటే అద్భుతమైన పురోగతి సాధిస్తారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading