Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాలకు దూరంగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాలకు దూరంగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 05.07.2023: మేషం

Advertisement

మనో ధైర్యంతో విజయవంతంగా పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను ప్రారంభించకపోవడం చాలా మంచిది.

Today rashi phalau in telugu :  వృషభం 

మీరు చేపట్టే పనిలో శ్రమ అధికమవుతుంది. సమయానికి నిద్రహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఆర్థికంగా నష్టాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : మిథునం

బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తోటివారి సహకారంతో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు.  నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభఫలితాలుంటాయి. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. తోటివారితో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ఆత్మీయుల సహాయంతో మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం చాలా ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ కూడా చాలా అవసరం.

Today rashi phalau in telugu : కన్య

పనులు ప్రారంభించే ముందు అన్నింటి గురించి అడుగు ముందుకు వేయాలి. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలను ఎంచుకోవడం చాలా ఉత్తమం. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్త వ్యవహరించడం చాలా బెటర్. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలపై అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో విజయం కలుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. శుభకార్యక్రమాల్లో సంతోషంగా గడుపుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపార పరమైన లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాలలో మీ శ్రమతో తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభ పురస్కారాలను అందుకుంటారు. ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. ప్రయాణాలు సిద్ధిస్తాయి. ప్రయాణాలు చేయకుండా ఉండాలి.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఇబ్బందులు తలెత్తిన విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపుతప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే అదృష్టవంతులు అవుతారు. సరైన సమయంలో మీ బుద్ధిబలం బాగా పని చేస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading