Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 02.07.2022: మేషం

 

ఉద్యోగంలో శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. ఆరోగ్య నియ‌మాల‌ను పాటించాలి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మ‌నోధైర్యంతో ప్ర‌యత్నించి కార్యాల‌ను సాధిస్తారు. ఉత్సాహం త‌గ్గ‌కుండా ప‌ని చేయాలి. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. రుణ‌బాధ ఎక్కువ. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu: మిథునం

ఆత్మ‌శుద్ధితో ప‌ని చేసి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు. త‌ర‌చూ నిర్ణ‌యాలు మార్చ‌డం ద్వారా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. బంధువుల‌తో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంతోష‌క‌ర‌మైన వార్త వింటారు. ఆత్మ‌యులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ధ‌న‌లాభం సూచితం. వివాదాల్లో త‌ల‌దూర్చ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జ‌రుగుతుంది. ద్వాద‌శ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఎంతో అవ‌స‌రం. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అపోహ‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : తుల

కుటుంబ స‌భ్యుల నుంచి ఒక కీల‌క వ్య‌వ‌హారంలో సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. అవ‌స‌రానికి త‌గిన స‌హ‌కారం ల‌భిస్తుంది. ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్ర‌య‌త్న కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. చేప‌ట్టే ప‌నుల్లో ఇబ్బందులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని ర‌క్షిస్తుంది. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు ప‌డుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

య‌శోవృద్ధి క‌ల‌దు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీల‌క నిర్ణ‌యాల్లో వారి స‌హ‌కారం మీకు ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ధ‌ర్మ‌సిద్ధి ఉంది.

Visitors Are Also Reading