Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆవేశ పూరిత నిర్ణ‌యాలు వ‌ద్దు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆవేశ పూరిత నిర్ణ‌యాలు వ‌ద్దు

by Anji
Published: Last Updated on
Ad

రాశిఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కలహ సూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు.

Today rashi phalau in telugu : వృషభం 

మ‌ధ్య‌మ ఫ‌లితాలున్నాయి. బంధు మిత్రుల‌ను క‌లుపుకొని పోవ‌డం వ‌లన స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌గ‌లుగుతారు. స‌మ‌స్య‌ల‌కు కుంగిపోకుండా ముందుకు వెళ్ల‌డం మంచిది. అన‌వ‌స‌ర‌మైన ఆందోళ‌న త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మీకు ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. మీ ప‌నితీరుకు ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మ‌న‌శ్శాంతి ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

కీల‌క వ్య‌వ‌హారాల‌లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. తోటివారి స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

త‌ల‌పెట్టిన ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గలుగుతారు. బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా ప‌రిష్క‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను పొందుతారు. మాన‌సికంగా ఉల్లాసంగా వింటారు.

Today rashi phalau in telugu : క‌న్య

Advertisement

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. ధ‌న‌వ్య‌యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి. కొంద‌రిని అతిగా న‌మ్మ‌డం మంచిది కాదు.

Today rashi phalau in telugu : తుల

ఆయా రంగాల్లో మీకు అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. మీరు ఊహించిన దానికంటే అధిక ధ‌న లాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన ప‌నుల్లో ముంద‌డుగు ప‌డుతుంది. శ‌త్రువుల మీద మీరే విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

శుభ కార్యాక్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ముందుకు సాగి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారు. మీ రంగాల్లో అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu మకరం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. వాద ప్ర‌తివాదాల జోలికి పోకుండా ఉండ‌డం మేలు. గోసేవ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. తోటి వారి స‌హ‌కారంతో ఆటంకాల‌ను అధిగ‌మిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మీనం

మంచి కాలం అనుకున్న ప‌ని నెర‌వేరుతుంది. ముఖ్య విష‌యాల్లో పురోగ‌తి సాధిస్తారు. అంద‌రినీ క‌లుపుకు పోవ‌డం వ‌ల్ల ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకుంటారు. ప్ర‌యాణంలో అశ్ర‌ద్ధ వద్దు.

Visitors Are Also Reading