రాశిఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు.
Today rashi phalau in telugu : మేషం
Advertisement
ఉద్యోగంలో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు స్వయం ఉపాధి వారికి అన్ని విధాలుగా అనుకూల సమయం. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరికీ హామిలు ఉండవద్దు.
Today rashi phalau in telugu : వృషభం
ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆటంకాలు ఎదురవుతున్నా..కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ముఖ్య కార్యాల మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు బాగా తీసుకోండి.
Today rashi phalau in telugu : మిథునం
ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు అర్జిస్తారు. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుని అమలుపరచండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పని ఒత్తిడి బాగానే ఉంటుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సంపద పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. కొన్నిసామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.
Today rashi phalau in telugu : సింహం
ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. తగినంత ప్రయత్నం చేస్తే సంపద పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అందరికీ మేఊలు జరిగే పనులు చేస్తారు. ప్రశాంతత చేకూరుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు బాగుంది.
Today rashi phalau in telugu : కన్య
అదృష్ట యోగం ఉంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశముంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరిగినా మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. కుటుంబపరంగా కొన్ని చిక్కుల్లోంచి బయటపడతారు.
Advertisement
Today rashi phalau in telugu : తుల
ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. హామీలు ఇచ్చిన వారు ఒక పట్టాన నెరవేర్చరు. భవిష్యత్‌కు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.
Today rashi phalau in telugu : వృశ్చికం
అనురాధ, జ్యేష్టు ఊహించని ఇబ్బందుల వల్ల కొద్దిగా చికాకు పడతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆదాయపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu మకరం
ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. ఎవరికీ హామీలు ఉండొద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఫలిస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అనుకున్నవి అనుకున్నట్టే పూర్తవుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఓ కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులకు సహాయం చేస్తారు.
Today rashi phalau in telugu : కుంభం
ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశముంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. గతంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సత్ఫ తాలనిస్తాయి.
Today rashi phalau in telugu : మీనం
ఉద్యోగ ప్రయత్నాలలో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలున్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్‌కు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.