Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో పొదుపు తప్పనిసరి పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో పొదుపు తప్పనిసరి పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 31.01.2023: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురు కాకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన పనులను కొద్దిరోజులు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు కాస్త బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఓ కీలక వ్యవహారంలో ధనం చేతికందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనులలో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. అధికార సహకారం మీకు ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు తప్పనిసరిగా పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మనో ధైర్యంతో ముందుకు సాగితే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పనులు అనుకూల ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ముందుచూపు చాలా అవసరం. బంధువుల సహకారము ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆయా రంగాలలో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి.

Today Horoscope in telugu : కుంభం

పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త పాటించడం ఉత్తమం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

స్థిరమైన ఆలోచనలతో చాలా మంచి జరుగుతుంది. ఓ వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. శుభవార్త మీ మనో విశ్వాసాన్ని పెంచుతుంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి మంచి ఫలితాలుంటాయి

Visitors Are Also Reading