Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 28.01.2023: మేషం

Advertisement

మంచి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క చిత్తశుద్ధి మిమ్ములను రక్షిస్తుంది. ఆరోగ్యము అన్ని విధాలుగా సహకరిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఓర్పు చాలా అవసరం. అనవసరంగా భయాందోళనలను దరి చేరనీయకండి.

Today rashi phalau in telugu : మిథునం

ఏ పని ప్రారంభించిన సులువుగా పూర్తి అవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మనో ధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

బలమైన ప్రయత్నాలు లభిస్తాయి. బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ యొక్క శ్రమ వృధా కాదు. మిత్రుల నుంచి సహకారం ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టినటువంటి పనులలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం ఉత్తమం. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఆయా రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన అటువంటి పనిని శేషమైన కృషితో పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణము ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త పాటించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజ్ఞాలు ఎదురవుతాయి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాలలో తల దూర్చకండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి. తోటి వారి సూచనలు ఉపకారిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని వాటంతటవే సర్దుకుంటాయి.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించిన పనులలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శ్రీవారి దర్శనము శుభప్రదం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆశించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా అవి ఇబ్బంది కలిగించవు. ప్రయాణాలలో జాగ్రత్త పాటించాలి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి నష్టాలు వచ్చే అవకాశముంది

Visitors Are Also Reading