Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 20.01.2023: మేషం

Advertisement

ఆయా రంగాల్లో పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా ఉండడం మంచిది. బంధు, మిత్రుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనిమీద ఆసక్తి చూపించాలి. ఉత్సాహంగా పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ఓ సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

మీ మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్ ని  దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు చేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

అలసట ఎక్కువగా పెరగకుండా జాగ్రత్త పడాలి. మంచి ఆలోచనలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. బందు, మిత్రులతో మాట్లాడేటప్పుడు వాద, ప్రతివాదాలు లేకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు రోజు రోజుకు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడడం ఉత్తమం. శ్రమ అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క గమ్యాన్ని చేరుకునే వరకు పట్టుదలను వీడకండి. ఎలాంటి సమస్యనైనా బుద్ధి బలంతో పరిష్కరిస్తారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి.

Today Horoscope in telugu : కుంభం

ఓ శుభవార్త వింటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 స్నేహితులతో, బంధువులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పని తీరుకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.

Visitors Are Also Reading