Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 17.01.2023: మేషం

Advertisement

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది.  కీలక విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని వృధా చేయకండి. 

Today rashi phalau in telugu : మిథునం

తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చిత్త శుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృధా చేసుకోండి. 

Today rashi phalau in telugu : సింహం

సంతోషకరమైన వార్తలు వింటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీరు అనుకున్నది సాధిస్తారు. మీ యొక్క ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : తుల

సంతోషాన్నిచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశముంది. అందరినీ కలుపుకొని పోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. బుద్ధిబలం బాగుండడం వల్ల కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు పొందుతారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సమస్యలు తొలిగి పోతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం బెటర్.

Today Horoscope in telugu : కుంభం

మీమీ రంగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర కలహాలుంటాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన పనులను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కొన్నిసంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి.

Visitors Are Also Reading