Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

by Anji
Ad

Today rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.01.2023: మేషం

Advertisement

ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే అనుకున్న పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu :  వృషభం 

భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. 

Today rashi phalau in telugu : మిథునం

మీరు చేపట్టే పనులకు ఎలాంటి ఆటంకాలు ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఖర్చులు అధికమవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగలస్తుకు అనుకూలంగా ఉంటుంది.  ఆర్థికంగా లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : సింహం

శ్రమకు తగిన ఫలితముంటుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్ర తప్పనిసరి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఓ శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు ఎదురవ్వకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాలికబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉండడం బెటర్.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఓ ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అవసరానికి తగిన సాయం చేసే వారు ఉన్నారు. శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారంతో ఆపదల నుంచి బయటపడుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today Horoscope in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టుగానే చేయగలుగుతారు.

Visitors Are Also Reading