రాశి ఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today rashi phalau in telugu : మేషం
వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద ఆధ్యాత్మిక కార్యాక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
Today rashi phalau in telugu : వృషభం
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాల్సిన సమయం ఇది. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు.
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాల్సిన సమయం ఇది. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు.
Today rashi phalau in telugu : మిథునం
మీకు శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.
Today rashi phalau in telugu : కర్కాటకం
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
Today rashi phalau in telugu : సింహం
మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ధన,ధాన్య వృద్ధి కలుగుతుంది.
Today rashi phalau in telugu : కన్య
మీ పని తీరుతో అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. మంచి కాలం. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి.
Also Read : బాలయ్య ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అఖండ విలన్..యంగ్ హీరోలు కూడా వేస్ట్…!
Today rashi phalau in telugu : తుల
కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.
Today rashi phalau in telugu : ధనస్సు
మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టమైన వారితో మరపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు.
Today rashi phalau in telugu మకరం
మధ్యమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి.
Today rashi phalau in telugu : కుంభం
శుభ ఫలితాలున్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించినా అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Today rashi phalau in telugu : మీనం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు.
Read Also : చిరంజీవి సినిమాకు చొక్కాలు చించుకున్నాం…కానీ : పేర్నినాని