Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి నిపుణుల సలహా తప్పనిసరి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి నిపుణుల సలహా తప్పనిసరి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 28.02.2023: మేషం

Advertisement

ఇవాళ పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోకుండా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఓ వార్త మనశ్శాంతిని తగ్గిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం యొక్క మార్గాలను పెంచుకుంటారు. కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం చాలా బెటర్.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించినటువంటి పనుల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్ కి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు తప్పనిసరి అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ ఉన్నతాధికారుల సహకారముంటుంది. సొంత నిర్ణయాలు పని చేస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో జాగ్రత్తలగా పని చేయాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారముంటుంది. కీలకమైన విషయాలను కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఓ శుభవార్త చాలా బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంతంగా ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Visitors Are Also Reading