Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 12.02.2023: మేషం

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప ఆలోచన విధానాలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన పనుల్లో విజయం కలుగుతుంది. శ్రమతో కూడిన ఫలితాలను సాధిస్తారు. బంధు, మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో అద్భుతమైన లాభం పొందుతారు.

Today rashi phalau in telugu : మిథునం

మిశ్రమ వాతావరణముంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలుంటాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

విశేషమైన ప్రగతిని సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి కలిసొస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన విధంగా ముందుకు సాగడం ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

చేపట్టిన పనులకు ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

ప్రారంభించిన కార్యక్రమాల్లో మనోబలంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సహకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయి. గో సేవ చేయడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

శుభ ఫలితాలు సొంతమవుతాయి. కీలకమైన కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం కలుగుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏకాగ్రతతో పని చేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నత పదవీ యోగం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. అనవసర ప్రయాాణాలు చేయాల్సి ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధు, జన ప్రీతి ఉంటుంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. 

Today Horoscope in telugu : కుంభం

మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  స్థాన చలన సూచనలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.  కొంత మంది అవసరానికి  సహాయం చేస్తారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

Visitors Are Also Reading