Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 04.02.2023: మేషం

Advertisement

మీ మీ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి విశ్రాంతి చాలా అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. అవసరానికి మించిన ఖర్చులుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులలో చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. 

Today rashi phalau in telugu : సింహం

మొదలు పెట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. కొందరి ప్రవర్తన కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అద్భుతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : తుల

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జాగ్రత్త పడాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ ముఖ్యమైన విషయంపై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలుంటాయి.

Today Horoscope in telugu : కుంభం

చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. మీకు గౌరవం పెరుగుతుంది. ఓ పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహకారముంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి మంచి ఫలితాలుంటాయి

Visitors Are Also Reading