Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 01.02.2023: మేషం

Advertisement

మిశ్రమ వాతావరణము ఉంటుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత్తులను చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి.

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక కీలకమైన పనిలో కదలిక వస్తుంది. ఓ శుభవార్త మీ యొక్క మనో ధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉత్సాహభరితమైన వాతావరణము ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాల్లో భోజనం చేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

ఏ పనిని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలైన ఫలితాలను సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీలక విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి.

Today rashi phalau in telugu : తుల

శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో గొడవలకు దిగకపోవడం చాలా ఉత్తమం. అనవసర ధనవేయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను నేర్పించడానికి కష్టపడాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

మనో ధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మంచి ఫలితాలు ఉన్నాయి. వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఓ ముఖ్యమైన వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

దూర దృష్టితో ఆలోచించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదించడం చాలా ఉత్తమం. మీ యొక్క రుణ సమస్యలు తగ్గుతాయి.

Today Horoscope in telugu : కుంభం

శ్రమకు తగిన ఫలితము ఉంటుంది. ఓ వ్యవహారంలో తోటి వారి సహాయము అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి చేతికి ధనము అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి మంచి ఫలితాలుంటాయి

Visitors Are Also Reading