Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆ విషయంలో శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆ విషయంలో శుభవార్త వింటారు

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 24.12.2022: మేషం

Advertisement

చిత్తశుద్ధితో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అనవసర కలహాలతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. 

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆలోచించి అడుగువేయడం ఉత్తమం. మీరు చేపట్టే పనుల్లో మీకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్త పడాలి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. 

Today rashi phalau in telugu : మిథునం

కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ప్రయాణాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

సకాలంలో మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆయా రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభఫలితాలుంటాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

బంధువులలో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మానసికంగా ఆనందంగా కలిగి ఉంటారు. ఉత్సాహంగా పని చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీలో ఉన్నటువంటి శ్రద్ధా భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. కుటుంబ సభ్యుల సలహాతో విజయాన్ని సాధిస్తారు. మీమీ రంగాలలో శ్రద్ధగా పని చేయాలి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ, సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీరు తలపెట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలుగకుండాజాగ్రత్త పడాలి. కీలకమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో అణిగిమణిగి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తెలివి తేటలతో ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరు అంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతారు. కుటుంబ కలహాలకు అస్సలు తావివ్వకండి.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నది దక్కుతుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండడం చాలా ఉత్తమం. అవసరానికి సహాయ, సహాకారాలు అందుతాయి.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ఆర్థికపరంగా ఓ శుభవార్త వింటారు. మీ ఆత్మీయులు మీపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. వివాదాల్లో అస్సలు తలదూర్చకండి.

Also Read:  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు వారాంతంలో ఓ శుభవార్త వింటారు

Visitors Are Also Reading