Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 23.12.2022: మేషం

Advertisement

ప్రతీ విషయంలో ముందుచూపుతో ఆలోచించాలి.  బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆత్మీయుల సలహాలు మీకు మేలు చేస్తాయి. మీ కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

విజయావకాశాలు మెరుగు అవుతాయి. శత్రువులపై మీదే పై చేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు కొనసాగండి. బలమైన ఆహాారాన్ని మీరు తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాలతో నిరుత్సాహం కలుగుతుంది. 

Today rashi phalau in telugu : సింహం

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపును పాటించాలి. కీలక వ్యవహారాల్లో చాలా ఓర్పుగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్నీ కాపాడుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన విషయాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. వృథా ఖర్చులను అదుపుచేయండి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మధ్యమ ఫలితాలుంటాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

శరరీ సౌఖ్యం ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారముంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో లాభాలు చేకూరుతాయి.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. కీలకమైన విషయాలలో ఓర్పు చాలా అవసరం. 

Also Read:  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు వారాంతంలో ఓ శుభవార్త వింటారు

Visitors Are Also Reading