Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు జరిగే అవకాశముంది.. జాగ్రత్త..!

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు జరిగే అవకాశముంది.. జాగ్రత్త..!

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 22.12.2022: మేషం

Advertisement

చేపట్టే పనుల్లో కాస్త ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశముంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులుంటాయి.  నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మీరు చేయవలిసిన పనిని మాత్రం మానవద్దు. 

Today rashi phalau in telugu : మిథునం

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు మీకు ఫలితాలను ఇస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా గడుస్తుంది. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి.  కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఓ విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని పొందుతారు. కుటుంబ విషయాలలో ఓర్పు చాలా అవసరం.

Today rashi phalau in telugu : కన్య

ప్రారంభించిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు పెద్దలు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు, మిత్రులను కలుస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

తలపెట్టినటువంటి పనులలో మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలను అందుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. తలపెట్టిన పనులను సకాలంలో విజయంతంగా పూర్తి చేస్తారు. కీలక బాధ్యతలు వహించి అందరి ప్రశంసలు పొందుతారు.  

Today Horoscope in telugu : కుంభం

ఆర్థికంగా నష్టాలు జరిగే అవకాశముంది. వ్యాపారంలో జాగ్రత్త వహించడం ఉత్తమం. స్నేహితుల వల్ల మోసపోతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

శ్రమకు తగ్గట్టు ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఎక్కువగా అలసట ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Also Read:  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు వారాంతంలో ఓ శుభవార్త వింటారు

Visitors Are Also Reading