Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Also Read:  Chanakya Niti : అలాంటి గురువుని త్వరగా వదిలేయండి.. లేకపోతే నష్టమే..!

Advertisement

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 06.12.2022: మేషం

స్నేహితుల సహకారంతో ముందుకు సాగండి. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆయా రంగాల్లో ఓర్పు, సహనం, పట్టుదల చాలా అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృదా చేయకుండా మంచి ఆలోచనలతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

Today rashi phalau in telugu : మిథునం

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంటుంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : సింహం

ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఓర్పుతో ముందుకు సాగితే ఫలితాలు వాటంతటా అవే వస్తాయి. ముఖ్యంగా మాట పట్టింపులకు అసలు పోకండి. మొహమాటంతో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితుల సలహాలు, సూచనలు అవసరం. 

Today rashi phalau in telugu : తుల

అనుకూల ఫలితాలు ఉంటాయి. చేేసే పనిలో స్పష్టత చాలా అవసరం. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేసుకోకండి. 

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తి కానీ ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలం చాలా బాగుంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Visitors Are Also Reading