Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 27.08.2022: మేషం

శ్ర‌మ పెరుగుతుంది. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. క‌ష్టాన్ని న‌మ్ముకొని ముందుకు సాగండి. అవ‌గాహ‌న లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu: వృషభం 

కృషికి త‌గ్గ ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కార‌ముంటుంది. బంధుప్రీతి అవ‌సరం. ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. ఓ శుభ‌వార్త ఉత్సాహాన్నిస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని ర‌క్షిస్తుంది. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఓ ముఖ్య‌మైన విష‌యంలో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. అన‌వ‌స‌ర ప్ర‌సంగాల‌తో స‌మ‌యం వృథా చేయకండి. దుష్టుల‌ను ద‌రి చేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

మంచి ప‌నులు చేప‌డుతారు. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఇష్టుల‌తో కాలాన్ని గ‌డుపుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగంలో పై అధికారుల‌తో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య విభేదాలు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మీ నిజాయితీ మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. త‌ల‌పెట్టిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించిన ప‌నుల‌ను దిగ్విజంగా పూర్తి చేస్తారు. తోటివారి స‌హ‌క‌రాలు అందుతాయి. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. మీ బుద్దిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉత్సాహం త‌గ్గ‌కుండా ప‌ని చేయాలి. అయిన‌వారితో జాగ్ర‌త్తగా ఉండాలి. గిట్ట‌నివారు త‌ప్పుదోవ ప‌ట్టిస్తారు. చిన్న చిన్న అంశాల‌ను పెద్ద‌విగా చేసుకోవ‌డం స‌రికాదు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు వ‌స్తుంది. ఆర్థికంగా మంచి ఫ‌లితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి. విందు వినోదాలతో కాలం ఆనందంగా గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి అవుతాయి. బంధు మిత్రుల స‌హ‌కారం ఉంటుంది. స‌ప్త‌మంలో చంద్ర‌బలం అనుకూలంగా ఉంటుంది. ప్ర‌శాంత‌మైన జీవితం ఏర్ప‌డుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

మీ రంగాల్లో విజ‌యం సాధించే దిశగా ముందుకు సాగుతారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఈ 5 రాశుల వారికి శ‌ని అమ‌వాస్య చాలా ప్ర‌త్యేకం.. ఇలా చేస్తే తిరుగుండ‌దు..!

Visitors Are Also Reading