Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు పనులను వాయిదా వేస్తే.. అంతే సంగతులు..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు పనులను వాయిదా వేస్తే.. అంతే సంగతులు..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 23.08.2023: మేషం

Advertisement

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. ఓ శుభవార్త వింటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ, సహకారాలు అందుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగంలో పై అధికారుల సహకారముంటుంది. కొంతమంది గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

లక్ష్యాలకు కట్టుబడి పని చేస్తారు. సమయాన్ని వృధా చేయకూడదు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించండి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ లోని నిబద్ధతే మిమ్మల్ని రక్షిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని రక్షిస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా మనో ధైర్యాన్ని వదలకండి.

Today rashi phalau in telugu :  సింహం

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాతో విజయాలను సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

మనస్సు పెట్టి పని చేస్తే విజయం లభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవరం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కాలాన్ని వృథా చేయకూడదు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కష్టపడితే తప్ప పనులు పూర్తి అవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులకు మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో కీలకంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు పూర్తి అవుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పనిలో శ్రమ పెరిగే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అద్భుతంగా పని చేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

తోటివారితో కలిసి చేసే పనుల్లో సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. రెట్టింపు ఉత్సాహంతో విజయవంతంగా పని చేయాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. 

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 20 నుంచి 26 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading