Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌వు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌వు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 23.08.2022: మేషం

విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వ్య‌వ‌హారంలో ధ‌నం చేతికి అందుతుంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమ‌లు చేయ‌గ‌లుగుతారు. బంధుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించే ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కీల‌క‌మైన ప‌నుల‌ను కొన్నాళ్ల పాటు వాయిదా వేయ‌డ‌మే మంచిది. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కీల‌క‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల‌ను క‌లుస్తారు. మీరు ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్న ఓ ముఖ్య‌మైన ప‌ని దాదాపు పూర్తి కావ‌స్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

త‌ల‌పెట్టిన ప‌నుల్లో విఘ్నాలు పెర‌గ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్య‌మైన విష‌యాల్లో అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయి. అధికారుల స‌హ‌కార‌ముంటుంది.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీల‌క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందువినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబ‌లంతో కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార, విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఎలాంటి ప‌రిస్థితుల‌లోనూ మ‌నోధైర్యాన్ని కోల్పోవ‌ద్దు. దైవారాధ‌న చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌నోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఇష్టుల‌తో కాలాన్ని గ‌డుపుతారు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ప్ర‌యాణాల్లో అజాగ్ర‌త్త వ‌ద్దు.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేప‌ట్టే ప‌నిలో అనుకూల ఫ‌లితాలున్నాయి. బంధువుల స‌హ‌కార‌ముంటుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముందు చూపు అవ‌స‌రం. ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌వు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ మీ రంగాల్లో ఓర్పు ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విబేధాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. అవ‌స‌రానికి మించిన ఖ‌ర్చులు ఉంటాయి.

Today rashi phalau in telugu : కుంభం

మీ జీవితంలోకి వ‌చ్చే స్థిర‌త్వం మిమ్మ‌ల్ని మంచి హాస్యంలో ఉంచ‌వ‌చ్చు. మీకు కొన్నిసార్లు నీర‌సంగా అనిపించ‌వ‌చ్చు. అది తాత్కాలిక‌మే. పాత స్నేహితుడు ప్ర‌య‌త్నించి మ‌ళ్లీ క‌నెక్ట్ కావ‌చ్చు.

Today rashi phalau in telugu :  మీనం

స్థిర‌మైన ఆలోచ‌న‌ల‌తో మంచి చేకూరుతుంది. ఒక వ్య‌వ‌హారంలో సహాయం అందుతుంది. ఓ శుభ‌వార్త మీ మ‌నో విశ్వాసాన్ని పెంచుతుంది.

Visitors Are Also Reading