Telugu News » Blog » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి

by Anji
Ads

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Advertisement

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 01.04.2023: మేషం

కీలకమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు అవసరమవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

పట్టుదల అస్సలు వదలకండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. తోటివారి సహకారంతో ఉన్నతస్థానానికి చేరుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి.

Today rashi phalau in telugu : మిథునం

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మానసికంగా ధృడంగా ఉంటారు. మంచి, చెడు విషయాలను తెలుసుకోగలుగుతారు. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. 

Today rashi phalau in telugu : తుల

బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడకుండా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు శ్రమ అధికమవుతుంది. అధికారుల సహాయంతో ఓ పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క సమయాన్ని మంచి పనులకు మాత్రమే వినియోగించండి. అభివృద్ధి సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. 

Today Horoscope in telugu : కుంభం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఓ కీలక వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనిలో శారీరక శ్రమ పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారంలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది.

Advertisement

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది

You may also like