Telugu News » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు మ‌నోధైర్యాన్ని కోల్పోవ‌ద్దు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు మ‌నోధైర్యాన్ని కోల్పోవ‌ద్దు

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

 

Today Rashi phalau in Telugu 19.04.2022: మేషం

 

ధ‌ర్మ సందేహాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. కుటుంబ స‌భ్యుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. మ‌నోవిచారం కల‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణాల్లో ఆటంకాలు క‌లుగుతాయి.

Today rashi phalau in telugu : వృషభం 

ఇప్ప‌టికే ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పూర్తి చేస్తారు. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. ఆర్థిక వృద్ధి ఉంది.

Today rashi phalau in telugu : మిథునం

మీమీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలున్నాయి. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కొన్నాళ్లుగా ప‌రిష్కారం కానీ ఒక స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ప్రారంభించ‌బోయే ప‌నుల విష‌యంలో ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌కండి. గిట్ట‌నివారు మీ ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లుతారు. మ‌నోవిచారం క‌లిగించే సంఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

శుభ‌ప్ర‌ద‌మైన కాలాన్ని గ‌డుపుతారు. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : క‌న్య

శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. మ‌న‌స్సు పెట్టి ప‌ని చేస్తే విజ‌యం మీదే. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : తుల

మ‌నోబ‌లాన్ని కోల్పోవ‌ద్దు. మంచి ప‌నులు త‌ల‌పెడ‌తారు. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. కుటుంబ వాతావ‌ర‌ణం అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌నఃసౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సంద‌ర్భోచితంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. విద్య‌, వినోద‌, సుఖం ఉంది.

Today rashi phalau in telugu : ధనస్సు


అభివృద్ధి కోసం చేసే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఉంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today  rashi phalau in telugu మకరం

కీల‌క మైన ప‌నుల‌ను ప్రారంభిస్తారు. మీ ధ‌ర్మం మిమ్మ‌ల్ని ఉన్న‌తుల‌ను చేస్తుంది. మొహ‌మాటం వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఆహార నియ‌మాలు పాటించాలి.

Today rashi phalau in telugu : కుంభం

మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. స్థిర‌మైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : మీనం

 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో శారీర‌క శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. మొహ‌మాటం వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌.

ఇవి కూడా చదవండి :

  1. హిట్ల‌ర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?
  2. కేజీఎఫ్ సంగీత ద‌ర్శ‌కుడు గ‌తంలో ఏమి ప‌ని చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!
  3. సింహాద్రి, ఖుషి, దూకుడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ కాదా ? ఇందులో నిజమెంత ?

You may also like