రాశి ఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today Rashi phalau in Telugu 17.04.2022: మేషం
ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది. ధన, ధాన్య లాభాలుంటాయి. అవసరానికి సాయం చేసేవారున్నారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మాట విలువను కాపాడుకోవాలి.
Today rashi phalau in telugu : వృషభం
శుభం చేకూరుతుంది. మీమీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది.
Today rashi phalau in telugu : మిథునం
ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం అందుతుంది. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. మనశ్సాంతి లోపించకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : సింహం
కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు.
Today rashi phalau in telugu : కన్య
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరినీ అతిగా నమ్మడం మంచిది కాదు. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది.
Today rashi phalau in telugu : తుల
Advertisement
ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu : ధనస్సు
కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తే మంచిది. కోపానికి గురికాకండి.
Today rashi phalau in telugu మకరం
సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు.
Today rashi phalau in telugu : కుంభం
స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.
Today rashi phalau in telugu : మీనం
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మేలు.
ఇవి కూడా చదవండి :
- బికినీ వేస్తే బోల్డ్ అంటారు…చీర కడితే ఆంటీ అంటారు… ట్రోల్స్ పాయల్ స్ట్రాంగ్ రిప్లై…!
- బాలకృష్ణకు ప్రశాంత్ నీల్‌కు చుట్టరికమేమైన ఉందా..?
- సుడిగాలి సుధీర్ సంపాదన ఎన్ని కోట్లో తెలుసా..?