Home » బాల‌కృష్ణ‌కు ప్ర‌శాంత్ నీల్‌కు చుట్ట‌రిక‌మేమైన ఉందా..?

బాల‌కృష్ణ‌కు ప్ర‌శాంత్ నీల్‌కు చుట్ట‌రిక‌మేమైన ఉందా..?

by Anji

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన కేజీఎఫ్ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ వినిపిస్తోంది. కేవ‌లం రెండు రోజుల‌కే 300 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చేసాయి. సినిమాకు భాష‌తో, రాష్ట్రంతో సంబంధం లేకుండా సూప‌ర్ టాక్ వ‌చ్చేసింది. ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రంలో రాకీభాయ్ పాత్ర‌ను చాలా ప‌వ‌ర్‌పుల్గా చూపించాడు. అస‌లు ఈ రేంజ్‌లో ఎలివ‌ష‌న్లుంటాయ‌ని ఎవ్వూ ఊహించలేదు.

హిందీలో రెండు రోజుల‌కే రూ.100 కోట్ల‌కు పైగా నైట్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో ఒక్క హిందీలోనే రూ.500 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబడుతుంద‌న్న అంచ‌నాలు అప్పుడే వ‌చ్చేశాయి. ఈ సినిమాలో చాలా పాత్ర‌ల‌ను ప‌వ‌ర్‌పుల్‌గా చూపించాడు ప్ర‌శాంత్., హీరో య‌శ్‌, హీరోయిన్ శ్రీ‌నిధి శెట్టి, ప్ర‌ధాని ర‌మ్మికాసేన్ గా ర‌వీనా టాండ‌న్‌.. విల‌న్ సంజ‌య్ ద‌త్ చాలా పాత్ర‌ల‌కు మంచి స్క్రీన్ ప్రెజెన్సీతో పాటు ప్రాధాన్యం ఉంది.

ఈ త‌రుణంలోనే ఇనాయ‌త్ ఖ‌లీల్ అనే పాత్ర కూడా సినిమాలో ప్రాధాన్యంతో కూడి ఉంది. ఈ పాత్ర‌లో న‌టించిన వ్య‌క్తి పేరు బాల‌కృష్ణ‌. ఈ బాల‌కృష్ణ‌కు మ‌న టాలీవ‌డ్‌కు లింక్ ఉంది. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరో పాత్ర‌ల్లో న‌టించ‌డంతో పాటు సైడ్ క్యారెక్ట‌ర్ న‌టించిన ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్ స్వ‌యానా తండ్రి కావ‌డం విశేషం. ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్ తెలుగులో బిగ్‌బాస్ సీజ‌న్ వ‌న్‌ల‌లో కూడా ఓ కంటెస్టెంట్‌గా న‌టించారు.

 

తెలుగుబిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాక ఆద‌ర్శ బాల‌కృష్ణ‌న్ మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. కేజీఎఫ్‌-2లో ఖ‌లీల్ అనే దుబాయ్ పాత్ర‌లో బాలృష్ణ తండ్రి మెప్పించాడు. డాన్ పాత్ర‌కు బాగా న్యాయం చేశాడు. ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్‌కు బాల‌కృష్ణ బంధువు అని.. ఆ బంధుత్వంతోనే ఈ పాత్ర ద‌క్కింద‌ని స‌మాచారం. ప్ర‌శాంత్ నీల్ స్వ‌స్థ‌లం క‌ర్ణాట క‌ర్నాట‌క‌లోని హాస‌న్‌. అత‌ను పుట్టి పెరిగిన ప్ర‌శాంత్ త‌రువాత సినిమా రంగంపై ఆస‌క్తితో బెంగ‌ళూరు వ‌చ్చాడు. ఉగ్రం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయి.. రెండ‌వ సినిమాతోనే దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నానికి తెర‌దీశాడు.

ఇవి కూడా చదవండి :

1.సుడిగాలి సుధీర్ సంపాద‌న ఎన్ని కోట్లో తెలుసా..?

2. విశాఇవి కూడా చదవండి :ఖ వాసుల‌కు గుడ్‌న్యూస్‌.. అత్యంత త్వ‌ర‌లోనే మెట్రోరైల

Visitors Are Also Reading