Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి బందువుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌వు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి బందువుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌వు

by Anji
Ad

 రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Today Rashi phalau in Telugu 11.04.2022: మేషం

ఆక‌స్మిక ధ‌న‌లాభం క‌లుగుతుంది. ముఖ్య‌మైన ప‌నులు కొన్ని పూర్త‌వుతాయి. సుఖ‌, సంతోషాలు అనుభ‌వానికి వ‌స్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి క‌నిపిస్తోంది. వ్యాపారంలో లాభాలు గ‌డిస్తారు. విత‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృషభం 

ముఖ్య‌మైన ప‌నుల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. ఉద్యోగంలో అద‌న‌పు బాధ్య‌త‌లు మీద ప‌డ‌తాయి. కొంద‌రూ బంధువుల నుంచి చికాకులు ఎదుర‌వుతాయి. ముఖ్య‌మైన విష‌యాల్లో కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకోండి. ఆరోగ్యం జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. ఆదాయ వ‌న‌రులు బాగా పెరిగే అవ‌కాశ‌ముంది. వ్యాపారాల్లో మ‌రింత శ్ర‌ద్ద పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో ప్ర‌శాంత‌త‌కు సంతోషానికి లోటు ఉండ‌దు.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఆర్థికంగా, ఆరోగ్య‌ప‌రంగా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం ల‌భిస్తుంది. స‌మాజంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు అందుకుంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్య‌మైన ప‌ని ఒక‌టి పూర్త‌వుతోంది. శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో సుస్థిర‌త ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగ‌తి ఉంది. ప‌ట్టుద‌ల‌తో కొన్ని పెండింగ్ ప‌నులు పూర్తి చేస్తారు. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. కానీ, అన‌వ‌స‌ర ఖ‌ర్చులు బాగా పెరిగి అవ‌కాశం ఉంది. స్నేహితుల‌తో విభేదాలు రాకుండా జాగ్ర‌త్త ప‌డండి.

Advertisement

Today rashi phalau in telugu : క‌న్య

ఆర్థిక ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంటుంది. ఎంతో ప్ర‌య‌త్నం మీద ప‌నులు పూర్త‌వుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్ర‌మ పెరుగుతుంది. మీకు రావాల్సిన డ‌బ్బు స‌మ‌యానికే చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : తుల

 

ఉద్యోగ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటే మున్ముందు క‌లిసి వ‌స్తాయి. కుటుంబ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది. ఇంటా బ‌య‌టా ఒత్తిళ్లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అనుకున్న వ్య‌వ‌హారాలు మంద‌గిస్తాయి. ఇంటా బ‌య‌టా స‌మ‌స్య‌లు. బందువుల నుంచి విమ‌ర్శ‌లు ధ‌న‌వ్య‌యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీద‌గా ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

Toప‌నుల్లో ఆటంకాలు. కొత్త రుణాలు చేయాల్సి వ‌స్తుంది. బంధువుల‌తో త‌గాదాలు దూర ప్ర‌యాణాలు వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొన్ని చిక్కులు.
day  rashi phalau in telugu మకరం

శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు. స‌మాజంలో గౌర‌వం. ఆస్తి లాభం. య‌త్న కార్య‌సిద్ది. ప‌ర‌ప‌తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి కీల‌క నిర్ణ‌యాలు.

Today rashi phalau in telugu : కుంభం

స‌న్నిహితుల‌తో వివాదాలు తీర‌తాయి. ఆప్తుల స‌ల‌హాలు స్వీక‌రిస్తాయి. సంఘంలో గౌర‌వం. ఆస్తి లాభం.. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ముంద‌డుగు వేస్తారు.

Today rashi phalau in telugu : మీనం

వ్య‌వ‌హారాలు ముందుకు సాగ‌వు. ఆర్థిక లావాదేవీలు మంద‌గిస్తాయి. శ్ర‌మాదిక్యం, బంధుమిత్రుల నుంచి విమ‌ర్శ‌లు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.

Visitors Are Also Reading