Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 05.04.2023: మేషం

Advertisement

మీ బంగారు భవిష్యత్ కోసం వ్యూహ రచనలు చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఓ సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇవ్వడం వల్ల విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతున్నారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : కన్య

మీరు ఆశించిన ఫలితాలున్నాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల వల్ల మేలు కలుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలకమైన విషయాల్లో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ సమస్య మానసిక ప్రశాంతత ను తగ్గిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. ఓ వార్త మీకు బాధ కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలిగే అవకాశముంది.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధు,మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. చేపట్టే పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారి సమస్యలు పరిష్కారమవుతాయి

Visitors Are Also Reading