Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు హోళీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు హోళీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 07.03.2023: మేషం

ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా జాగ్రత్త పడాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.

Also Read :  Chanakya Niti : లక్ష్మీదేవి ఎక్కువగా అక్కడే ఉంటుందా ? వారికి డబ్బు లోటు ఉండదు

Today rashi phalau in telugu: వృషభం 

అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. కొత్త నైపుణ్యాలను సాధిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోనివిధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఓ వార్త మీ మనశ్శాంతిని తగ్గిస్తుంది. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్ కి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Also Read : మేష రాశి వారి జాతకం అద్భుతం.. జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమన్నారంటే..?

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు రోజు రోజుకు పెరుగుతాయి. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : తుల

లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొంత మంది నిపుణుల సలహాలు చాలా అవసరమవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారముంటుంది. కీలక నిర్ణయాలు పని చేస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఓ ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఓ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతంగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారముంటుంది. కీలకమైన విషయాలను కొద్ది రోజుల పాటు వాయిదా వేయడం మంచిది. మీ ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. హోళీ పండుగను జరుపుకుంటారు.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాలలో ఆశించిన ఫలితాలను రాబడుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు.  రంగుల పండుగను సంతోషంగా జరుపుకుంటారు.

Today rashi phalau in telugu :  మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. హోళీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. 

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఈ రాశుల వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading