Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  వృషభ రాశి వారికి కెరీర్ సంబంధమైన విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం చేసినా  ఫలిస్తుంది. మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  శుక్రవారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

Today rashi phalau in telugu  23.02.2024: మేషం

ప్రారంభించబోయే పనుల్లో అలసటకు గురికాకుండా చూసుకోవాలి. తోటివారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఓ వార్త మీ మనశ్శాంతిని తగ్గిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషకర క్షణాలను గడుపుతారు.

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను పంచుకుంటారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

లక్ష్యం పై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. సొంత నిర్ణయాలు పని చేస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ముఖ్యమైన పనిని ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఓ వార్త మీకు బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 

Today Horoscope in telugu : మకరం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇప్పటికే ప్రారంభించిన పనులను మీ బుద్దిబలంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading