Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు బంధువులతో సంతోషంగా గడుపుతారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు బంధువులతో సంతోషంగా గడుపుతారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు చేపట్టే పనుల్లో కాలానికి అనుగుణంగా ముందుకు సాగితే అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పని చేస్తాయి.  మిథున రాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 16, 2024 సోమవారం రోజున ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  16.01.2024: మేషం

చేపట్టే పనుల్లో కాలానికి అనుగుణంగా ముందుకు సాగితే అంతా మంచి జరుగుతుంది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల, సహాయ సహకారాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

తోటివారి సూచనలను పాటించడం చాలా ఉత్తమం. వ్యాపారంలో మీ ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య, సాధ్యాలను అంచనా వేయవచ్చు.

Today rashi phalau in telugu :  సింహం

ఉత్సాహంగా పని చేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. కీలక వ్యవహారాల్లో వెనుకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. 

Today rashi phalau in telugu : తుల

గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని శ్రద్ధ చేయకండి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల పట్ల సమయాన్ని వృధా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

తోటివారి సహకారాలు అందుతాయి. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలుంటాయి. 

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మానసిక సంతోషాన్ని పొందుతారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading