Home » ఇండస్ట్రీలో కింగ్ లా బ్రతికి అనాధల చనిపోయిన స్టార్స్ వీరే..!

ఇండస్ట్రీలో కింగ్ లా బ్రతికి అనాధల చనిపోయిన స్టార్స్ వీరే..!

by Anji
Ad

ఇండస్ట్రీలో కొంత మంది స్టార్లు ఎంతో పేరు సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఎంత డబ్బు ఉన్నప్పటికీ వారు మరణానికి దగ్గరైన సమయంలో చాలా దారుణంగా అయినవాళ్లు కూడా దగ్గర లేకుండా మరణించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలనాటి అందాల నటి సావిత్రి. ఇండస్ట్రీలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి చివరికీ అయిన వారి దగ్గర లేకుండా మరణించింది. ఇంకా ఆవిడే కాదు.. ఇంకా చాలా మంది స్టార్లు ఈ విధంగానే చనిపోయారు. వారు ఎవ్వరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

సిల్క్ స్మిత 

అప్పట్లో సిల్క్ స్మిత కుర్ర కారుకు చెమటలు పట్టించింది. ఈ బ్యూటీ హీరోయిన్ చాలా స్పెషల్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. డబ్బు ఎంతగానో సంపాదించింది. చివరికీ అయిన వాళ్లకు దూరమై అనాధల మరణించింది. 

రంగనాథ్ 

ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా చేసిన రంగనాథ్ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయనకు కొడుకు, కోడలు మనవాళ్లు అందరూ ఉన్నా కానీ చివరికీ ఒంటరిగా తనువు చాలించారు. 

రాకేష్ మాస్టర్ 

 

ఒకప్పుడు డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆస్తులు కూడా పెట్టారు. చివరికీ అనాధల గాంధీ ఆసుపత్రిలో మరణించారు.

నిర్మలమ్మ 

Advertisement

ఇండస్ట్రీలో అమ్మ, అమ్మమ్మ పాత్రలు అంటే అందరికీ గుర్తుకొచ్చేది నిర్మలమ్మనే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, నాగార్జున వంటి హీరోలతో నటించి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టింది. చివరికీ హైదరాబాద్ లో ఒక గదిలో కదలిలేని పరిస్థితి మరణించింది.

సీనియర్ ఎన్టీఆర్ 

తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని దేశం మొత్తం తెలిసే విధంగా చేసిన నటుడు సీనియర్ ఎన్టీఆర్. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. 10 మంది సంతానం ఎంతో మంది కుటుంబ సభ్యులు. ఇంత మంది ఉన్నప్పటికీ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తరువాత ఆమెతో ఉంటూ మరణించారు. 

ఐరన్ లెగ్ శాస్త్రీ 

manam News

ఈయన మరణం మరింత విషాదకరమనే చెప్పాలి. కంటికి రెప్పలా చూసుకునే భార్య, బిడ్డలు ఉన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అస్వస్థకు గురై మరణించారు. 

ఉదయ్ కిరణ్ 

ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ చివరి సమయంలో ఒంటరిగా గదిలో ఉరేసుకొని మరణించారు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

చిరు అభిమాని ఎలా నాగబాబు భార్య అయ్యారు..? ఇంత పెద్ద కథ ఉంది మీకు తెలుసా..?

Visitors Are Also Reading