Home » THE GOST TWITTER REVIEW : ది ఘోస్ట్ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

THE GOST TWITTER REVIEW : ది ఘోస్ట్ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

by Anji
Ad

THE GHOST TWITTER REVIEW Telugu: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా న‌టించిన సినిమా ది ఘోస్ట్. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో సోనాల్ చౌహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. గుల్ ప‌న‌గ్, అనిక సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ కి మూవీ ల‌వ‌ర్స్ నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ త‌రుణంలో భారీ అంచ‌నాల మ‌ధ్య విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా ఇవాళ విడుద‌ల అయింది. ట్విట్ట‌ర్ ఆడియ‌న్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

THE GHOST TWITTER REVIEW Telugu

Advertisement

THE GHOST TWITTER REVIEW Telugu

THE GHOST TWITTER REVIEW Telugu

ముఖ్యంగా నాగార్జున పూర్తిగా యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపించాడ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీగా ది ఘోస్ట్ సినిమాను ప్ర‌వీణ్ స‌త్తారు డిజైన్ చేశార‌ని చెబుతున్నారు. నాగార్జున‌ను డిఫ‌రెంట్‌గా చూపించారు. అక్కినేని అభిమానుల‌కు ది ఘోస్ట్ విజ‌య‌ద‌శ‌మి ట్రీట్ అంటున్నారు. సెకండాఫ్ సూప‌ర్ ఉంద‌ని.. యాక్ష‌న్స్ అదిరిపోయాయ‌ని చెబుతున్నారు. నాగార్జున యాక్టింగ్ సూప‌ర్‌గా ఉంద‌ని, కొరియోగ్ర‌ఫీ, బ్యాకౌట్ గ్రౌండ మ్యూజిక్, టేకింగ్ సూప‌ర్ అంటూ రివ్యూ ఇస్తున్నారు. ప్ర‌ధానంగా నాగార్జున ఎంట్రీ చాలా బాగుంద‌ని అంటున్నారు.

Advertisement

Also Read :  GODFATHER TWITTER REVIEW : గాడ్‌ఫాద‌ర్‌ ట్విట్ట‌ర్ రివ్యూ ఎలా ఉందంటే ?

the ghost

the ghost

యూకేలో ఇప్పుడే ప్రీమియ‌ర్ చూశాను.. కింగ్ ఎల్ల‌ప్పుడు టార్చ్ బెర‌ర్ అంటూ ఓ నెటిజ‌న్ రివ్యూ ఇచ్చారు. ఇందులో యాక్ష‌న్స్ సీన్లు బాగున్నాయ‌ని చెబుతున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామా అంటూ ట్విట్ట‌ర్‌లో రివ్యూలు ఇస్తున్నారు. ఓవ‌రాల్‌గా ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో మూవీ మేక‌ర్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అక్కినేని అభిమానులు ఓ రేంజ్‌లో సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. ఒరిజిన‌ల్ రివ్యూ ఎలా ఉంటుందో.. క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి మ‌రి.

 Also Read :  గంగ‌వ్వ ఒక్క రోజుకే అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందా..? నెల‌కు ఎంత సంపాదిస్తుందంటే..?

Visitors Are Also Reading