Home » Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్

Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్

by Bunty
Ad

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 70 సంవత్సరాలు వరకు ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికి సినిమాలు చేసుకుంటూ… ముందుకు సాగుతున్నాడు. కండక్టర్గా జీవితం ప్రారంభించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ తర్వాత… స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇటీవల జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ రజినీకాంత్. దాదాపు 5 భాషలలో రిలీజ్ అయిన జైలర్ సినిమా… ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Thalaiva Rajinikanth has given Dakshina to the priest in the temple

Thalaiva Rajinikanth has given Dakshina to the priest in the temple

ఇప్పటికీ ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుంది జైలర్ సినిమా. ఈ సినిమాలో ఏకంగా 210 కోట్ల రెమ్యూనరేషన్ కూడా అందుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఉత్తరాదిలో ఉన్న దైవదర్శనాలను చేస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇందులో భాగంగానే తాజాగా గుడిలో కనిపించిన రజనీకాంత్… అక్కడ ఉన్నప్పుడు దక్షిణ వేశారు.

Advertisement

Advertisement

తెలుపు రంగు పంచ కట్టుకొని… లాల్చి ధరించి గుడికి వెళ్ళిన సూపర్ స్టార్ రజనీకాంత్… అక్కడ పురోహితునికి తన స్టైల్ లో… దక్షిణ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా అవుతున్నారు. ఎంత సంపాదించినా.. ఇలా పురోహితుడి డబ్బులు ఇవ్వడం గొప్ప మనసు అంటున్నారు. కాగా, సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన జైలర్‌ సినిమాలో యోగి బాబు, తమన్నా తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Chandrababu Arrest : చంద్రబాబు కు 10 ఏళ్ల జైలు శిక్ష ..!

Astrology: కలలో ఇవి కనిపించటం లక్ష్మీదేవి రాకకు సంకేతం..!

Mrunal Thakur : చిరంజీవి Mega-157లో మృణాల్ ఠాకూర్..?

Visitors Are Also Reading