Home » Mrunal Thakur : చిరంజీవి Mega-157లో మృణాల్ ఠాకూర్..?

Mrunal Thakur : చిరంజీవి Mega-157లో మృణాల్ ఠాకూర్..?

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి టాప్ మోస్ట్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి చాలా కష్టపడి పైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే టాప్ హీరోగా ఉన్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే కొన్ని అనూహ్య కారణాలవల్ల ఆయన తిరిగి సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ అదరగొడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 156 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాకు కూడా సన్నద్ధమవుతున్నారు.

Chiranjeevi Sending Signals To Mrunal Thakur

Chiranjeevi Sending Signals To Mrunal Thakur

ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవి… ఇటీవల బోలా శంకర్ సినిమాతో మెరిశారు. అయితే వాల్తేరు వీరయ్య బంపర్ హిట్ సాధించినప్పటికీ బోలా శంకర్ మాత్రం బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాను బింబి సారా దర్శకుడు వశిష్టతో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధం కాగా…అలాగే షూటింగ్ కోసం కసరత్తు జరుగుతుంది.

Advertisement

Advertisement

అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతోందట. ఇందులో భాగంగానే సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ ను బరిలోకి దించేందుకు ఇప్పటికే చిత్ర బృందం స్కెచ్ వేసిందట. ఈ ఆఫర్కు సీత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

Yogi Babu : యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది..హీరో కంటే ఎక్కువే !

దగ్గరుండి కూతురికి కులాంతర వివాహం జరిపించిన YCP ఎమ్మెల్యే.. !

Chiranjeevi : ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన సురేఖ..కానీ చివరికి..?

Visitors Are Also Reading