Home » Teja Sajja: ఇండస్ట్రీలో యోధుడు అంటే పవన్ కళ్యాణ్..!

Teja Sajja: ఇండస్ట్రీలో యోధుడు అంటే పవన్ కళ్యాణ్..!

by Sravya
Ad

Teja sajja: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి హనుమాన్ హీరో తేజ సజ్జ చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తరం బెస్ట్ హీరోలలో తేజ ఒకరు అని చెప్పొచ్చు. తేజ లిమిట్ గా పారితోషకం తీసుకుంటూ ఎంతో మంది నిర్మాతలకి మంచి లాభాలని ఇస్తున్నాడు. ప్రస్తుతం తేజ మిరాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా గ్లిమ్ప్స్ విడుదలైంది. ఈ గ్లిమ్ప్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. గ్లిమ్ప్స్ కి దాదాపు వన్ మిలియన్ వ్యూస్ రావడం కూడా విశేషం.

Advertisement

తేజ మాట్లాడుతూ టాలీవుడ్ లో యోధుడు అంటే పవన్ కళ్యాణ్ అని కామెంట్లు చేశారు. ప్రస్తుతం తేజ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సూపర్ యోధ అనే టైటిల్ ఎవరికి సూట్ అవుతుందని ప్రశ్న అడగగా పవన్ కళ్యాణ్ అని తేజ చెప్పారు. ఓజి మూవీ లింక్స్ చూసిన తర్వాత ఆ సినిమాకి సూపర్ యోధా టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుందని తేజ సజ్జా కామెంట్ చేశారు.

Also read:

Advertisement

Also read:

ప్రస్తుతం తేజ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజి సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది అన్న విషయం పై వార్తలు వచ్చినా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ తేదీ నాడు ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమని సమాచారం. ఓజీ మేకర్స్ నుండి అధికారికంగా ఈ విషయంపై క్లారిటీ రావాలి ఈ సినిమాకి భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయాలని అభిమానులు అనుకుంటున్నారు మరి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading