Home » బాలయ్యతో తమన్నా.. కానీ..?

బాలయ్యతో తమన్నా.. కానీ..?

by Azhar
Ad

సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎన్ని ఏళ్ళు అయినా కూడా అలానే సినిమాలు చేస్తారు. కానీ హీరోయిన్ లో మాత్రం చాల తక్కువ మందే ఎక్కువ రోజులు సినిమాలు అనేవి చేయగలుగుతారు. అయితే హీరోలు ఎన్ని రోజులు అదే పొజిషన్ లో హీరోగా కొనసాగిన వారికీ హీరోయిన్ దొరకడం మాత్రం కష్టం అవుతుంది అనేది తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా సీనియర్ హీరోలుగా ఉన్న వారికీ హీరోయిన్స్ అనేవారు ఎక్కువ లేరు.

Advertisement

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆయనకు హీరోయిన్ కు వెతకడం పెద్ద కష్టం అయినా పనిలా మారిపోయింది. అయితే ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా అనేది చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. ఇక ఈ సినిమా కంటే ముందు బాలయ్య అఖండ సినిమాలో చేసిన విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఈ సినిమాలో ప్రగ్య జైష్వల్ హీరోయిన్ గా నటించింది. కానీ ఈ అవకాశం అనేది ముందు తమన్నాకు వెళ్ళింది అని తెలిసిందే. మొదట బోయపాటి బాలయ్యకు జంటగా తమన్నాను అనుకున్నాడట. కానీ కారణం ఏంటో తెలియదు… ఈ ఆఫర్ ను మిల్కి బ్యూటీ రిజెట్క్ చేసింది. దాంతో ప్రగ్యకు అవకాశం అనేది వచ్చింది. కానీ విడుదల తర్వాత అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలిసిన విషయమే.

ఇవి కూడా చదవండి :

ఇండియా మళ్ళీ చీటింగ్ చేసిందంటున్న పాకిస్థాన్..!

సూర్యను అందుకోవడం పాక్ ప్లేయర్స్ వల్ల అవుతుందా..?

Visitors Are Also Reading