Home » Takkaridonga : టక్కరి దొంగ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే?

Takkaridonga : టక్కరి దొంగ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

కొన్ని సినిమాల‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తీస్తుంటారు. అలాంటి సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న‌వాళ్లు చూసి ఉండ‌కూడ‌ని అనుకుంటారు. అయితే అలా ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతుంటాయి. అలాంటి సినిమా లిస్ట్ లో టక్కరి దొంగ సినిమా కూడా ఉంటుంది.

Advertisement

2002లో ఈ సినిమా విడుద‌లై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జ‌యంత్ సీ ప‌రాంజి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేఎస్ రామారావు మొద‌ట నిర్మాతగా అనుకున్నారు కానీ ఆయ‌న త‌ప్పుకోవడంతో జ‌యంత్ సొంతంగా సినిమాను నిర్మించారు. మహేష్ బాబు ఈ సినిమాలో కౌబాయ్ తరహాలో కనిపిస్తారు. అడ్వెంచరస్ గా ఈ సినిమా తీయాలని తొలుత భావించారు. ఈ సినిమాలో బిపాసా బసు, లిసా రాయ్ హీరోయిన్లుగా నటించారు. లిసా రాయ్ పలు హిందీ సినిమాలలో కూడా నటించారు.

తెలుగు లో టక్కరిదొంగ లో తరువాత మరే ఇతర సినిమాలోనూ కనిపించలేదు. ఈమె కెనడియన్ నటి. తెలుగు మాత్రమే కాకుండా.. హిందీ,తమిళ్,కన్నడ లో కూడా నటించారు. పలు హిందీ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. ఇటీవల ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసారు. ఈ ఫోటోలలో ఈమె గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. వాటిని మీరు కూడా చూసేయండి.

మరిన్ని ముఖ్య వార్తలు:

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

Visitors Are Also Reading